In House News

janmastami

శ్రీ కృష్ణ జన్మాష్టమి ధ్యాన సత్సంగంకు పలు ప్రదేశాల నుండి  సుమారుగా 650 పైబడి వచ్చిన అభ్యాసీలు, à°—à°¤ వారం దినాలలో spiritual life society' వారు నిర్వహించిన ఆధ్యాత్మిక అవగాహన సదస్సులు ద్వారా చేరిన à°” త్సాహికులు సుమారు 200 పైబడి వచ్చిన వారు  సత్సంగ హాలు మరియు బయట మండపములో భక్తి శ్రద్ధలతో హాజరయి ఉన్నారు.

About 650 Abhyasis from various places and about 200 new Aspirants introduced through a number of Awareness Programmes conducted by Spiritual Life Society during the last one week attended Sri Krishna Janmastami Satsangh and seated with great devotion and reverence in the Satsangh hall and outside porch. 

 

 

పూజ్య గురుదేవులు బాబూజీ మహారాజ్ వారి దివ్య ఆశీస్సులతో, వారు నిర్దేశించిన విధముగా శ్రీకృష్ణ జన్మాష్టమి ధ్యాన సత్సంగం, తే 18 ఆగస్ట్ 2022 ది. జరుపుకోనున్న సందర్భంలో ఆధ్యాత్మిక జీవన సమాజం, (Spiritual Life society, a mission of  Shri Ramachandra) విశాఖపట్నం సత్సంఘీలు సిద్ధపరచిన సత్సంగ ప్రదేశం.

The premises which had been made ready by the devout Satsangis of Spiritual Life Society, a Mission of Shri Ramachandra, for the organization of Spiritual Satsangh on 18 th August, 2022 in connection with Sri Krishna Janmastami with the divine blessings of Pujya Gurudev Babuji Maharaj and as directed by Him. 

శ్రీ కృష్ణ జన్మాష్టమి సత్సంగం సందర్భంగా పలు ప్రదేశాల నుండి వచ్చిన అభ్యసీల పేర్లు నమోదు చేసే ప్రత్యేకమైన టీమ్.

The special team registering the names Abhyasis coming from various places for the Satsangh in connection with Shri Krishna Janmastami. 

ఆధ్యాత్మిక జీవన సమాజం, spiritual Life society, vsp, a mission of shree Ramachandra, వ్యవస్థాపకులు అధ్యక్షులు అయిన   à°¶à±à°°à±€ S.R.మూర్తి గారు, శ్రీ కృష్ణ జన్మాష్టమి ధ్యాన సత్సంగం సందర్భంగా పలు ఆధ్యాత్మిక విషయములు ప్రసంగిస్తూ, అభ్యాసీలు జన్మాష్టమి వేడుకలు నిర్వహణకు à°—à°² ముఖ్య కారణం, కృష్ణ జననానికి à°—à°² మూలోద్దేశము, జననానికి ప్రతీ అంశలోనూ à°—à°² ఆత్మ వికాస ప్రభోదాలు, అదే విధంగా à°ˆ శుభ దినాన ఉపవాస దీక్ష ఫలితం మున్నగునవి ప్రస్తావించారు.

The founder President of Spiritual Life Society, a Mission of Shri Ramachandra, Shri S.R. Murthy while delivering talk covering various spiritual aspects in the Satsangh in connection with Sri Krishna Janmastami, explained the main purpose for celebrating Janmastami, furndamental reason behind the incarnation of Sri Krishna, spiritual messages in each and every aspect of His life, and also the benefits of observing fasting on this auspicious day.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

New Registration

Our Declaration

We Salute those Senior Abhyasis And Preceptors who are doing their best since 1978  in spreading the "SAHAJ MARG" to their level of understanding.

We want no name - We want to be an action without a form & fame. Through our Guru's will, the desire for Name & Fame has not yet crept into our hearts and we dare to say never will. We are instruments and he is the operator. Through these (A team of dedicated Abhyasis) He - Our Divya Gurudev Babuji Maharaj rousing the Spiritual instint in thousands of "Hearts" on this planet earth.Founder President